nu Swamy Rashi Phalalu 2026 : 2026 వృషభరాశి ఫలితాలు.. మమూలు అదృష్ఠం పట్టలేదు: వేణుస్వామి జ్యోతిష్యం..!
2026 ఆంగ్ల సంవత్సరాది, శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి వృషభ రాశి ఫలితాలను తెలుసుకుందాం.

2026 ఆంగ్ల సంవత్సరాది, శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి వృషభ రాశి ఫలితాలను తెలుసుకుందాం. వృషభ రాశిని ఇంగ్లీష్లో టారస్ అంటారు, అలాగే కృతిక రెండు, మూడు, నాలుగు పాదములు, రోహిణి, ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదములు, మృగశిర ఒకటి, రెండు, పాదములు, ఆదాయం-5, వ్యయం-14 రాజపూజ్యం-5, అవమానం-4. ఈ సంవత్సరము గురువు శని ఇద్దరు మంచి మరియు చెడు చేయడం వల్ల శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనిపిస్తా ఉన్నాయి. సంసార జీవితంలో ఆనందము ఉత్సాహ ప్రోత్సాహాలు, అలాగే మనో నిశ్చిత కార్యాలు నెరవేరును. స్థిరాస్తిని వృద్ధి చేయుదురు అంటే, ఇల్లు గాని కట్టడం గానీ, లేదా జాగాలు కొనుక్కోవడం కానీ, ఇలాంటివి చేసే అవకాశం ఉంది అలాగే జీవితంలో ఆనందము పదవులు బహుమానాలు పొందుతారు. అంటే ఉన్నటువంటి ఆ ఉద్యోగంలో ప్రమోషన్లు గాని. పదవులు గాని రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పదవులు గాని. వరించడం ఇలాంటివి దాని వల్ల ఆనందాన్ని పొందుతారు. అలాగే అధికారుల అనుగ్రహం వల్ల అంటే. అధికారుల అనుగ్రహం అనేటువంటిది చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. అలాగే దాని వల్ల కూడా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా కొన్ని విషయాలలో అపనిందలు అనేటువంటివి కనిపిస్తా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అంటే, మీరు చేయనటువంటి పని కూడా అపనిందలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి.
ఆకస్మిక నిర్ణయాలు బుద్ధి చాంచల్యము, ఇవి ఇతరుల వల్ల మోసపోవటం అంటే, మీరు తీసుకునేటువంటి సడన్ డెసిషన్స్ అలాగే సరిగ్గా కాన్షియస్ గా లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఇతరుల వల్ల మోసపోయేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. నమ్మిన వారి వల్ల మానసికమైన ఇబ్బందులు అంటే, మీకు నమ్మిన వారి వల్ల అంటే, మీరు బాగా నమ్మడం వల్ల, వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కలియుగం అంతే కదా, ఎక్కడైతే నమ్మకం ఉంటుందో, అక్కడ చీటింగ్ ఉంటుంది. నమ్మడం వల్ల మోసపోతారు, అందువల్ల ధన నష్టము అంటే, నమ్మడం వల్ల ధన నష్టం అంటే, అప్పులు ఇవ్వడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ, ఏదో చేయడం వల్ల, అలాగే నమ్మిన వారి వల్ల ఎప్పుడైతే మీరు మోసపోతారో ఆటోమేటిక్ గా మీకు బాధ అనేటువంటిది కలుగుతుంది. వృషభరాశి వారికి 2026 ఎలా ఉండబోతుంది. 'వేణుస్వామి' జ్యోతిష్యంలో


