✕
భారత్లో రూ.2,000 కరెన్సీ నోట్ల వాడకాన్ని ఆర్‌బీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

x
భారత్లో రూ.2,000 కరెన్సీ నోట్ల వాడకాన్ని ఆర్‌బీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే అయితే, అక్టోబర్ 31 నాటికి ఇంకా రూ.5,817 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు 98.37 శాతం నోట్లు తిరిగి వచ్చాయన్నారు. ఈ నోట్లను దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో లేదా ఇండియా పోస్ట్ ద్వారా మార్చుకోవచ్చని తెలిపింది.

ehatv
Next Story

