✕
19-01-26 బంగారం, వెండి ధరలు ఇవే.. రికార్డ్ స్థాయిలో పెరుగుదల..!

x
హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,910 పెరిగి రూ.1,45,690కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1,750 పెరిగి రూ.1,33,550 పలుకుతోంది. అటు వెండి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. కిలో వెండి రూ.8,000 పెరిగి రూ.3,18,000కు చేరింది.

ehatv
Next Story

