✕
తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు దిగొచ్చాయి.

x
తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు దిగొచ్చాయి. ఇప్పటివరకు 28శాతంగా ఉన్న GSTని 18శాతానికి తగ్గించడంతో బస్తాపై రూ.30 వరకు తగ్గింది. బ్రాండును బట్టి గతంలో రూ.290 ఉన్న సంచి ఇప్పుడు రూ.260 అయింది. రూ.370 పలికిన బ్యాగు రూ.330కి చేరింది. 2 రాష్ట్రాల్లో నెలకు సగటున 23-25 లక్షల టన్నుల సిమెంట్ అమ్ముడయ్యేది. వర్షాకాలం, రేట్ల పెరుగుదలతో ఇటీవల విక్రయాలు కాస్త తగ్గగా ఇప్పుడు మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఉంది.

ehatv
Next Story