
హైదరాబాద్‌లో ఉదయం 10 గంటలకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,710 వద్ద కొనసాగుతుంది ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగార రూ.1,46,400గా ఉండగా ఉదయం ఈ ధర రూ.1,41,450 వద్ద ఉంది. ఇక విజయవాడ, విశాఖ పట్నంలోని బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఈ రెండనగాల్లో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,710 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,400 వద్ద స్థిరపడింది. విశాఖ పట్నంలో బంగారం ధరలు కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,710 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,400 వద్ద స్థిరపడింది. ఇక వెండి విషయానికి వస్తే ఇది కూడా పసిడి బాటలోనే నడుస్తుంది. శుక్రవారం బంగారం కేవలం రూ.5000పైగా పెరిగితే వెండి మాత్రం ఏకంగా రూ.20,000 పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.3,40,000గా ఉండగా హైదరాబాద్‌లో మాత్రం కేజీ వెండి ధర రూ.3,46,000గా కొనసాగుతుంది.


