✕
అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..

x
అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. 220 డాలర్లు తగ్గిన ఔన్స్ బంగారం ధర.. 4,122 డాలర్లకు దిగొచ్చిన గోల్డ్ రేట్.. మన కరెన్సీలో తులం బంగారం రూ. 7 వేలు పతనం అయ్యే అవకాశం.. 3.9 డాలర్లు క్షీణించిన ఔన్స్ వెండి ధర.. 48.39 డాలర్ల వద్ద ట్రేడైన వెండి ధర.. బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పతనం కావడం 2013 తర్వాత ఇదే తొలిసారి

ehatv
Next Story