అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో, బంగారం ధర మరింత పెరిగింది.

అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో, బంగారం ధర మరింత పెరిగింది. . అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర ఎన్నడూ లేనంతగా 3743 డాలర్లకు చేరింది. దేశీయంగా డాలర్‌ విలువ రూ.88.30కి చేరడంతో, అంతర్జాతీయ విపణితో పోలిస్తే మనదగ్గర బంగారం ధర మరింత అధికంగా ఉంది. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో సోమవారం రాత్రి 11 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,16,000కు చేరింది. శనివారం ధర రూ.1,13,790తో పోలిస్తే రూ.2,200 పెరిగింది. కిలో వెండి ధర కూడా రూ.1,45,000కు చేరింది.

ehatv

ehatv

Next Story