తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు భారీగా పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కేజీ వెండిపై రూ.3000 పెరిగి రూ.1,48,000తో ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. నాలుగు రోజుల్లోనే వెండి ధర రూ.7 వేలు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్న రూ.1,12,150 ఉండగా, రూ.430 పెరిగి రూ.1,12,580కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర నిన్న రూ.1,02,800 ఉండగా, రూ.400 ఎగబాకి రూ.1,03,200 పలుకుతోంది.

ehatv

ehatv

Next Story