ఈ రోజు బంగారం ధరలు భారతదేశంలోని ప్రధాన నగరాల్లోయధరలు కొద్దిగా పెరిగాయి.

ఈ రోజు బంగారం ధరలు భారతదేశంలోని ప్రధాన నగరాల్లోయధరలు కొద్దిగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ధరలు ఇలా ఉన్నాయి

హైదరాబాద్: 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.9,5730 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.87,750గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.9,5730 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.87,750గా ఉంది. విశాఖలో ధరలు హైదరాబాద్‌తో సమానంగా ఉన్నాయి. వెండి కిలో హైదరాబాద్: రూ.1,01,000, విశాఖ: రూ.1,01,000 , విజయవాడ: రూ.1,01,000గా ఉంది. ఈ ధరలు స్థానిక జ్యూయలర్స్, బులియన్ మార్కెట్, అంతర్జాతీయ ధరలు, డాలర్-రూపాయి మారకం, డిమాండ్-సరఫరా ఆధారంగా మారుతాయి.శుభకార్యాల సీజన్, అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గుల కారణంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story