✕
ఈరోజు బంగారం ధరలు ఇండియా గోల్డ్ రేట్స్: 24-క్యారెట్లు రూ.96,290, 22-క్యారెట్లు రూ.88,200 ఈ ధరలు జాతీయ సగటు రేట్స్‌పై ఆధారపడి ఉన్నాయి.

x
ఈరోజు బంగారం ధరలు ఇండియా గోల్డ్ రేట్స్: 24-క్యారెట్లు రూ.96,290, 22-క్యారెట్లు రూ.88,200 ఈ ధరలు జాతీయ సగటు రేట్స్‌పై ఆధారపడి ఉన్నాయి. 3% GST, TCS, జ్యువెలరీ అయితే 5-15% మేకింగ్ చార్జెస్ అదనంగా ఉంటాయి. ధరలు నగరాల వారీగా ముంబై(Mumbai), ఢిల్లీ(delhi), హైదరాబాద్(Hyderabad), చెన్నై(Chennai) స్వల్పంగా మారవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర $3,313.62/ఔన్స్ వద్ద ఉంది, ఇది గత వారంతో పోలిస్తే స్థిరంగా ఉంది. US-చైనా ట్రేడ్ వార్, డాలర్ బలహీనత వంటి జియోపొలిటికల్ టెన్షన్స్ ధరలను పెంచుతున్నాయి. హాల్‌మార్క్ గోల్డ్ (BIS సర్టిఫైడ్) కొనండి, ప్యూరిటీ గ్యారంటీ ఉంటుంది. జ్యువెలరీ కంటే బార్స్/కాయిన్స్ కొంటే మేకింగ్ చార్జెస్ తగ్గుతాయి.

ehatv
Next Story