World inequality lab Report : ఒక శాతం మంది వద్దే 40 శాతం దేశ సంపద..
ఒక శాతం మంది వద్దే 40 శాతం దేశ సంపద.. అవును మీరు వింటున్నది నిజమే. దేశంలోని 40.1 శాతం సంపద కేవలం ఒక శాతం మంది వద్ద మాత్రమే ఉంది. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక(World inequality lab Report) వెల్లడించింది. 2014-15 నుంచి 2022-23 మధ్య ఈ సమానతలు భారీగా పెరిగాయని పేర్కొంది.

World inequality lab Report
ఒక శాతం మంది వద్దే 40 శాతం దేశ సంపద.. అవును మీరు వింటున్నది నిజమే. దేశంలోని 40.1 శాతం సంపద కేవలం ఒక శాతం మంది వద్ద మాత్రమే ఉంది. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక(World inequality lab Report) వెల్లడించింది. 2014-15 నుంచి 2022-23 మధ్య ఈ సమానతలు భారీగా పెరిగాయని పేర్కొంది. వాస్తవానికి 2000 సంవత్సరం నుంచే ఇది ప్రారంభమైందని కానీ గత పదేళ్లుగా ఇది మరింత ఎక్కువైందని తెలిపింది. అత్యధిక సంపద కలిగిన కుటుంబాలకు 2 శాతం సూపర్ ట్యాక్స్ విధిస్తే దేశానికి 0.5 శాతం అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేసింది.
