హైదరాబాద్‌(Hyderabad)లోని ముషీరాబాద్‌(Mushirabad)లో చోటు దారుణ ఘటన చోటు చేసకుంది.

హైదరాబాద్‌(Hyderabad)లోని ముషీరాబాద్‌(Mushirabad)లో చోటు దారుణ ఘటన చోటు చేసకుంది. మనీషా (Manisha)(25)కు వివాహమైనా.. జావీద్(Javed) (24) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి భర్త ఆమెను వదిలేయగా.. ప్రియుడితో మనీషా సహజీవనం చేస్తోంది. ఇది నచ్చక.. కుమార్తెను మందిలించిన తండ్రి వడ్లూరి లింగం(Lingam)(45) ఇంటికి తిరిగి రమ్మన్నాడు. దీంతో తండ్రిపై పగ పెంచుకొని.. అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించిన మనీషా. తల్లి, ప్రియుడితో కలిసి.. కల్లులో మత్తుమందు కలిపి, ఉపిరాడకుండా చేసింది. తండ్రిని హత్యమార్చిన తర్వాత.. ప్రియుడితో సెకండ్ షో సినిమాకు మనీషా వెళ్లిపోయింది. ఇంటికి తిరిగొచ్చాక.. మృతదేహాన్ని చెరువులో పడేసిన మనీషా, ప్రియుడు జావీద్. ఘట్కేసర్(Ghatskesar) ఏదులాబాద్ (Yadulabad)చెరువులో మృతదేహం లభ్యం.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ehatv

ehatv

Next Story