హైదరాబాద్‌లో ఘట్‌కేసర్ పరిధిలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ, సమీపంలోని హాస్టల్‌లో ఉంటున్న సిరిసిల్లకు చెందిన హాసిని(18) యువతి ఉంటోంది.

హైదరాబాద్‌లో ఘట్‌కేసర్ పరిధిలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ, సమీపంలోని హాస్టల్‌లో ఉంటున్న సిరిసిల్లకు చెందిన హాసిని(18) యువతి ఉంటోంది. తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి ఉప్పల్ వెళ్లి, అర్ధరాత్రి 2 గంటలకు ఘట్‌కేసర్ తిరిగి వస్తుండగా, అదుపుతప్పి పడిపోయిన బైక్. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే హాసిని మృతి చెందింది. హాసిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Updated On
ehatv

ehatv

Next Story