✕
హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఓ డాక్టర్ ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. తన ఇంటినే డ్రగ్స్ డెన్‌గా మార్చిన డాక్టర్ జాన్‌పాల్.

x
హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఓ డాక్టర్ ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. తన ఇంటినే డ్రగ్స్ డెన్‌గా మార్చిన డాక్టర్ జాన్‌పాల్.. ముగ్గురు స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు నిఘా పెట్టడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో నిఘాపెట్టిన పోలీసులు, మంగళవారం ఉదయం అతని ఇంటినిపై దాడిచేశారు. ఈ సందర్భంగా ఓజీ కుష్, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ehatv
Next Story

