✕
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో ఎరువుల దుకాణం నిర్వహిస్తూ భార్య దీపిక, కూతుర్లు మోక్షిత(8), రఘువర్షిణి(6), కుమారుడు శివధర్మ(4) తో కలిసి ఏపీ ప్రకాశం జిల్లాకు చెందిన గుత్తా వెంకటేశ్వర్లు(38) నివసిస్తున్నాడు.

x
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో ఎరువుల దుకాణం నిర్వహిస్తూ భార్య దీపిక, కూతుర్లు మోక్షిత(8), రఘువర్షిణి(6), కుమారుడు శివధర్మ(4) తో కలిసి ఏపీ ప్రకాశం జిల్లాకు చెందిన గుత్తా వెంకటేశ్వర్లు(38) నివసిస్తున్నాడు. గత నెల 30వ తేదీన సాయంత్రం తన ముగ్గురు పిల్లలను బండిపై తీసుకెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన భార్య దీపిక. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టి వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో చెట్ల మధ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్వర్లును గుర్తించిన పోలీసులు. తనతో వచ్చిన ముగ్గురు పిల్లల ఆచూకీ లభించకపోవడంతో, డిండి వైపు వెళ్లారని గమనించి గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు

ehatv
Next Story