భార్యను చంపి మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు ఓ భర్త. తమిళనాడు కోయంబత్తూరులో నివసించే బాలమురుగన్, శ్రీప్రియ(30)కు ముగ్గురు సంతానం.

భార్యను చంపి మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు ఓ భర్త. తమిళనాడు కోయంబత్తూరులో నివసించే బాలమురుగన్, శ్రీప్రియ(30)కు ముగ్గురు సంతానం. అయితే శ్రీప్రియ కొన్నాళ్లుగా హాస్టల్‌లో ఉంటూ జాబ్ చేస్తోంది. భార్య ఇంకొకరితో వివాహేతర సంబంధం ఉందని బాలమురుగన్ అనుమానం పెంచుకున్నాడు. హాస్టల్‌కు వెళ్లి కొడవలితో దాడి చేసి చంపాడు. మృతదేహంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్‌ పెట్టుకున్నాడు. ‘ద్రోహానికి ఫలితం మరణం’ అని రాసుకొచ్చాడు.

Updated On
ehatv

ehatv

Next Story