హైదరాబాద్‌లో(Hyderabad) దారుణం చోటు చేసుకుంది

హైదరాబాద్‌లో(Hyderabad) దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై యువతి గొంతును ప్రేమోన్మాది(Psycho lover) కోశారు. ఎస్ఆర్ నగర్‌లో(SR Nagar) నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ప్రేమోన్మాది మధుసూదన్‌ గొంతు కోశారు. ఇన్‌స్టాగ్రాంలో(Instagram) ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తనను దూరం పెడుతుందని కోపంతో యువతిపై దాడి చేసిన ప్రేమోన్మాది. యువతి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల(Police) అదుపులో నిందితుడు మధుసూదన్‌(Madhu sudhan).

Updated On
Eha Tv

Eha Tv

Next Story