✕
మంచినీళ్ల కోసం ఇంట్లోకి వచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడిన బంధువుల యువకుడు.

x
మంచినీళ్ల కోసం ఇంట్లోకి వచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడిన బంధువుల యువకుడు. రంగారెడి జిల్లా శంషాబాద్ పరిధిలోని పిల్లోనిగూడ గ్రామంలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను గమనించి, తాగేందుకు మంచినీళ్లు కావాలని ఇంట్లోకి వెళ్లిన నవీన్ అనే యువకుడు. మంచినీళ్లు తాగి బాలికపై అత్యాచారం చేసి, బైక్‌పై తప్పించుకునేందుకు ప్రయత్నించిన నవీన్. బాలిక కేకలు విని నవీన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారిని బైక్‌తో ఢీకొట్టి పరారైన యువకుడు. పారిపోయిన యువకుడు తమ బంధువేనని తెలిపిన బాలిక. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ehatv
Next Story

