మహారాష్ట్ర - మాల్వనీ ప్రాంతంలో భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటున్న 30 ఏళ్ల మహిళ .

మహారాష్ట్ర(Maharashtra) - మాల్వనీ(Malvani) ప్రాంతంలో భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటున్న 30 ఏళ్ల మహిళ .అనంతరం 19 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం(Extramarital Affair ) పెట్టుకున్న మహిళ.ఈ క్రమంలో మహిళ ఇంటికి వెళ్లి, ఆ మహిళ కూతురు(2 1/2 Years)పై హత్యాచారం చేసిన యువకుడు.కన్న కూతురిపై హత్యాచారం చేస్తున్నా చూస్తూ సహకరించింది కానీ అడ్డుపడని తల్లి.యువకుడి చేతిలో అత్యాచారానికి గురై కాసేపటికి ప్రాణాలు విడిచిన పసిపాప.. అయితే పాప మూర్ఛపోయి పడిపోయిందని ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లి.అప్పటికే పాప మృతి చెందిందని నిర్దారించిన వైద్యులు.. పాపకు పోస్ట్‌మార్టం చేయగా, ప్రైవేట్ పార్ట్స్‌పై కనిపించిన గాయాలు.దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. విచారణలో పాపపై ప్రియుడు హత్యాచారం చేశాడని ఒప్పుకున్న తల్లి.ప్రియుడిపై, తల్లిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు
