✕
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి.

x
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఏదో ఒక ప్రమాదంలో పలువురు విద్యార్థులు అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో యువతులు దుర్మరణం పాలయ్యారు.అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన మృతి చెందారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, శోకసంద్రంలో యువతుల కుటుంబ సభ్యులు
- US road accidentTelugu students in AmericaMahabubabad girls deathCalifornia accidentTelangana students abroadMeghana deathBhavana deathGarl MeeSeva operator daughterMulkanur vice sarpanch daughterIndian students tragedy USAoverseas education risksTelugu youth deathsAmerica Telugu communitytragic road crash USAehatv

ehatv
Next Story

