కామారెడ్డిలో సందీప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

కామారెడ్డిలో సందీప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్‌లో అప్పులు తీసుకొని.. తిరిగి చెల్లించకపోవడంతో ఇంటికి వచ్చి అసభ్య పదజాలంతో హంగామా చేసి లోన్ యాప్స్ ఏజెంట్స్ వేధించారు. ఏజెంట్ల తీరుతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు. 5 నెలల క్రితమే వివాహం చేసుకున్న సందీప్

Updated On
ehatv

ehatv

Next Story