ఇన్నాళ్లూ కోడళ్లకు అత్తగారింట్లో వేధింపులు తాళలేక కోడళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చూశాం.

ఇన్నాళ్లూ కోడళ్లకు అత్తగారింట్లో వేధింపులు తాళలేక కోడళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చూశాం. అదేంటో ఇక్కడ వ్యతిరేకంగా జరిగింది. కానీ మెదక్ జిల్లా వెల్దుర్తిలో అల్లుడు సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్‌(32)కు 2022లో పూజతో వివాహమైంది. అప్పటి నుంచి వేరు కాపురం పెట్టాలని అత్తమామలు వేధిస్తున్నారు. ఈనెల 2న పెద్దల పంచాయితీలోనూ దూషించారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఈనెల 18న పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. భార్య, అత్తమామలపై కేసు నమోదైంది.

Updated On
ehatv

ehatv

Next Story