✕
తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాల కారణంగా రోజుకు సగటున 15 మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.

x
తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాల కారణంగా రోజుకు సగటున 15 మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. 2023లో రెండు రాష్ట్రాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులపై జరిగిన ప్రమాదాల్లో 5,500 మంది మరణించారని పేర్కొంది. దీనిలో 30 శాతం మరణాలు అతివేగం కారణంగానే జరుగుతున్నాయని తెలిపింది. ప్రమాదాల్లో దేశంలోనే తెలంగాణ ఏడో స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశంగా ఉంది.

ehatv
Next Story

