హైదరాబాద్ (Hyderabad)నగరానికి చెందిన 23 ఏళ్ల విద్యార్ధి, అవకాడోలు(avocado ) కొనడానికి ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా, విజయవాడ(Vijayawada)కు చెందిన బాలాజీ ట్రేడర్స్(Balaji Traders) అనే సంస్థ మేము హోమ్ డెలివరీ చేస్తామంటూ విద్యార్థిని సంప్రదించారు. మరుసటి రోజు ఫోన్ చేసి డెలివరీ వాహనం మీ ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఆ వాహనం చెడిపోయిందనని డబ్బులు ఇస్తే మీ ఇంటికి వచ్చాక తిరిగి చెల్లిస్తామని చెప్పారు. మరొకసారి పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారని ఇంకొంత డబ్బు ఇవ్వాలని కోరగా, ఆ విద్యార్థి వారికి రూ.2.60 లక్షలు చెల్లించాడు. ఎంతసేపటికీ డెలివరీ బాయ్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో సైబర్ మోసాని(cyber scam)కి గురయ్యానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.

ehatv

ehatv

Next Story