జనగామ జిల్లాలో వరదలు విషాదం నింపాయి.

జనగామ జిల్లాలో వరదలు విషాదం నింపాయి. జఫర్‌గఢ్ మండలం శంకర్ తండా సమీపంలో బైక్‌పై వెళ్తున్న యువతీయువకుడు వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయారు. చెట్టుకొమ్మ సాయంతో యువకుడు శివకుమార్ బయటపడగా యువతి శ్రావ్య ఆచూకీ లభించలేదు. ఆమె కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు పడవల సాయంతో గాలింపు చేపట్టారు.

Updated On
ehatv

ehatv

Next Story