✕
సుల్తానాబాద్ మం. సుగ్లాంపల్లి లో భార్యాభర్తల పెద్దమనుషుల పంచాయతీలో కత్తిపోట్ల కలకలం.

x
సుల్తానాబాద్ మం. సుగ్లాంపల్లి లో భార్యాభర్తల పెద్దమనుషుల పంచాయతీలో కత్తిపోట్ల కలకలం. ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. సుగ్లాంపల్లి భార్యభర్తల పంచాయతీ విషయంలో ఇరువర్గాల మధ్యఘర్షణ. భార్య బంధువులపై భర్త బంధువులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ కు చెందిన గాండ్ల గణేష్ అనే యువకుడు మృతి చెందాడు, ఓదెలకు చెందిన మోటం మల్లేష్ మృతి చెందాడు. మధునయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు..

ehatv
Next Story