విద్యార్థులతో టీచర్లు శృంగారంలో పాల్గొన్నారన్న వార్తలు అప్పుడప్పుడు వింటుంటాం. తాజాగా అమెరికాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ టీచరమ్మ తన మైనర్‌ స్టూడెంట్‌తో సెక్స్‌లో పాల్గొని తన కామ కోరికలు తీర్చుకుంటోంది. అ

విద్యార్థులతో టీచర్లు శృంగారంలో పాల్గొన్నారన్న వార్తలు అప్పుడప్పుడు వింటుంటాం. తాజాగా అమెరికాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ టీచరమ్మ తన మైనర్‌ స్టూడెంట్‌తో సెక్స్‌లో పాల్గొని తన కామ కోరికలు తీర్చుకుంటోంది. అమెరికాలోని అర్కాన్సాస్‌లోని (Arkansas) ఓ హైస్కూల్‌ టీచర్‌ ఈ తప్పుడు పనికి ఒడిగట్టింది. 2020లో విద్యాబోధనపై ఈ టీచర్‌ ఓ వీడియో కూడా తీసి ప్రశంసలు అందుకుంది. కానీ మైనర్‌తో సెక్స్‌లో పాల్గొని కటకటాలపాలైంది. ఒకటి కాదు ఏకంగా 30 సార్లు అతనితో ఆమె రతిభోగం అనుభవించింది.

హీథర్‌ హేర్‌ (Heather Hare) అనే 33 ఏళ్ల టీచర్ బ్రయంట్‌ హైస్కూల్‌లో ఫ్యామిలీ కన్స్యూమర్‌ సైన్స్‌ పాఠాలు చెప్పేది. హీథర్‌ హేర్‌ తన తరగతి తొలి రోజే ఓ విద్యార్థి ఫోన్‌ నెంబర్‌ తీసుకుంది. తన ఇన్‌స్టా, స్నాప్‌చాట్, ఇంటి చిరునామను అతనితో షేర్‌ చేసుకుంది. ఆపై ఆ మైనర్ విద్యార్థితో చాట్‌ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత నీతో సెక్స్‌ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. నీతో సెక్స్‌ చేసినట్లు కలలు కంటున్నట్లు విద్యార్థిని లోబర్చుకుంది. 2021-22 అకాడమిక్‌ ఇయర్‌లో తన ఇంట్లో, తరగతి గదిలో, పార్కింగ్‌ ప్రదేశంలో, కారులో విద్యార్థితో సెక్స్‌ చేసినట్లు ఈస్టర్న్‌ జిల్లాకు చెందిన యూఎస్‌ అటార్నీ జోనాథన్‌ డీ రాస్‌ జడ్జి రుడోఫ్స్కీ ముందు అంగీకరించింది. 2022 ఏప్రిల్‌లో ఈ విద్యార్థితో పాటు మరో నలుగురిని విహారయాత్ర కోసం వాషింగ్టన్‌ డీసీ (Washington DC) తీసుకెళ్లింది. ఆ పర్యటనలో కూడా ఆ విద్యార్థితో సెక్స్‌లో పాల్గొంది. బాలుడి బలహీనతలను ఆసరాగా చేసుకొని, తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అతడిని హీథర్‌ హేర్‌ లొంగదీసుకుందని యూఎస్‌ అటార్నీ (US Attorney) కార్యాలయం తెలిపింది. ఈమెను 2023 ఏప్రిల్‌లో అరెస్ట్ చేసి విచారణ చేయగా దోషిగా నిర్ధారణ అయింది. బలవంతంగా మైనర్‌తో సెక్స్‌లో పాల్గొనడం, అందుకోసం అనుమతిలేకుండా మరో చోటుకు వారిని తీసుకెళ్లిందనే రెండు కేసులు నమోదు చేశారు. దీనిని బట్టి ఆమెకు జీవితఖైదు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated On 24 Jan 2024 11:14 PM GMT
Ehatv

Ehatv

Next Story