✕
మనం ప్రతి ఒక్కరం సోషల్ మీడియా ప్లాట్ ఫాంను ఉపయోగిస్తూ ఉంటాం.

x
మనం ప్రతి ఒక్కరం సోషల్ మీడియా ప్లాట్ ఫాంను ఉపయోగిస్తూ ఉంటాం. వాట్సప్ ,ఫేస్బుక్,ట్విట్టర్,ఇంస్టాగ్రామ్ ఎలా ఏదొక ఒక్కదానిని ఉపయోగిస్తాం. ఒకవేళ చనిపోయిన తరువాత మన అకౌంట్స్ ఏం అవుతాయి? సైబర్ నేరగాళ్ల చేతిలో మన అకౌంట్స్ పడకుండా ఉండాలంటే మన బ్రతికిఉన్నపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో ద్వారా తెలుసుకుందాం...

ehatv
Next Story