Wife keeps quiet while husband kills his best friend in extramarital affair!

వివాహేతర సంబంధాల మోజులో పడ్డ మహిళలు భర్తలను చంపడానికి ఏమాత్రం ముందు, వెనుక ఆలోచించడం లేదు. ఈ మధ్య కాలంలో మన దేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇవి మరి ఎక్కువయ్యాయి. తాజాగా ప్రియుడి మోజులో పడ్డ మహిళ తన భర్తను చంపడానికి ప్రయత్నించగా.. ఆమె చూస్తూ ఉండిపోయింది. కానీ అదృష్టవశాత్తు భర్త బతికి బయటపడ్డాడు. చిత్తూరు నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించింది. ఓ మహిళకు తన భర్త స్నేహితుడితో ఏర్పడ్డ పరిచయం వివాహేతరసంబంధంగా మారింది. వీరిద్దరూ తరుచూ కలుస్తూ లైంగిక సుఖాన్ని పొందేవారు. అంతే కాకుండా తమకు అడ్డుగా ఉన్న భర్తను లేపేయాలని చూశారు. దీంతో ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. భర్త అడ్డుగా ఉండడంతో అతడిని తప్పించాలని నిర్ణయించుకున్నారు. భర్త ఇంట్లో నిద్రపోతున్న సమయంలో దిండు తీసుకొని అతని మొహం పై పెట్టి చంపడానికి ప్రియుడు ప్రయత్నించాడు. ఉన్నట్టుండి మెలకువ రావడంతో భర్త ఆ ఘటన నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించాడు. చిత్తూరు పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.

Updated On
ehatv

ehatv

Next Story