Wife watches porn videos: ప్రియుడితో కలిసి భర్తను లేపేసి.. 'తెల్లార్లు' సెక్స్‌ వీడియోలతో..!

ఈ మధ్య వివాహేతర సంబంధాలు శృతి మించి పోతున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తలను చంపేస్తున్న భార్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కాలంలో భర్తల్ని భార్యలు చంపడం, భార్యల్ని భర్తల్ని చంపిన వరుస ఘటనలు కలకలంరేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మరో జరిగింది. ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపేసి.. ప్రియుడి వెళ్లిన తర్వాత ఒంటరిగా కూర్చొని సెల్‌ఫోన్‌లో సెక్స్ వీడియోల చూస్తూ గడిపింది. వివరాల్లోకి వెళ్తే.. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు అనే ఉల్లిపాయల వ్యాపారికి లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి. ఇద్దరు మగపిల్లలు. ఆమె విజయవాడలో సినిమాహాల్లో టికెట్ కౌంటర్‌లో పనిచేసేది. అక్కడ సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్తా తొడ సంబంధానికి దారితీసింది. లక్ష్మీమాధురి తన భర్త ఉల్లిపాయల వ్యాపారాన్ని అవమానంగా భావించింది. అందుకే భర్తకు చెప్పి ఆ వ్యాపారాన్ని మాన్పించేసింది. ప్రియుడు గోపి హైదరాబాద్‌లో కారు ట్రావెల్స్ వ్యాపారం చేస్తుండడంతో.. లక్ష్మీమాధురి భర్తను అక్కడికి ఉద్యోగం కోసం పంపింది. కొన్నాళ్ల తర్వాత శివనాగరాజు హైదరాబాద్ నుంచి చిలువూరు వచ్చేశారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సొంతూర్లో భర్త వ్యాపారం చేస్తుండటంతో ప్రియుడితో రాసలీలలకు అడ్డంకి ఏర్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేసింది.

ఈక్రమంలోనే ఓ మంచి ఉపాయం తట్టింది. భర్తకు బిర్యానీ ఎర వేసింది. కాకుంటే దాంట్లో నిద్రమాత్రల పొడి కలిపింది. దాదాపు ఒక 20 నిద్ర గోలీల పొడిని కలిపింది. కానీ బిర్యానీ కమ్మగా వండింది. మనోడు ఇవేవీ పట్టించుకోకుండా భర్య చేతి వంట మధురంగా ఉందని తిన్నాడు, అందులో నిద్రమాత్రల పొడి ఉందని గమనించలేకపోయాడు. బిర్యానీ తిన్న తర్వాత గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇదే సందు అనుకొని భార్య ప్రియుడిని పిలిచింది. ప్రియుడు కూడా వెంటనే ప్రియురాలి దగ్గరికి చేరుకొని, భర్త బర్రెటెముకల మీద కూర్చున్నాడు. భార్య కూడా ఊపిరి ఆడకుండా దిండును గట్టిగా అదిమిపెట్టింది. ప్రియుడు వెళ్లిపోయిన తర్వాత.. భర్త శవాన్ని పక్కనే పెట్టుకొని తెల్లార్లు అంటే తెల్లార్లు పోర్న్ వీడియోలు చూస్తూ ఎంజాయ్‌ చేసింది. తెల్లారి తన భర్త గుండెపోటుతో చనిపోయాడని వగలు పడింది. కానీ అతని చెవిలో నుంచి రక్తం రావడం చూసిన స్నేహితులు, బంధువులు భర్త తండ్రితో ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టం నివేదికలో నాగరాజు ఛాతీ దగ్గర ఎముకలు విరిగిపోయాయని, ఊపిరాడకుండా చేయడంతోనే అతను మరణించాడని తేలింది. వెంటనే పోలీసులు మాధురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. ప్రియుడు, ప్రియురాలిని రిమాండ్‌కు తరలించారు. ఇప్పుడు జైలులో కూర్చొని తెల్లార్లు పోర్న్ చూడు అని పలువురు ఆమె పట్ల కఠినమైన కామెంట్స్ చేస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story