✕
ప్రియుడితో పారిపోయేందుకు వేరే వ్యక్తిని చంపి.. చీర, పట్టీలు తొడిగి శవాన్ని కాల్చి తాను చనిపోయినట్లు నమ్మించిన వివాహిత.

x
ప్రియుడితో పారిపోయేందుకు వేరే వ్యక్తిని చంపి.. చీర, పట్టీలు తొడిగి శవాన్ని కాల్చి తాను చనిపోయినట్లు నమ్మించిన వివాహిత. గుజరాత్(Gujarat) - జఖోట్రాలో వివాహిత గీతా అహిర్(Geeta Ahir) (22)కు భరత్(Bharat) (21) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడి, పారిపోవాలని అనుకున్నారు.ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న హర్జీభాయ్ సోలంకీ(Harjibhai Solanki)(56) అనే వ్యక్తిని చంపి.. మృతదేహానికి వివాహిత గీత దుస్తులు, పట్టీలు తొడిగి తగలబెట్టారు. ఆ కాలిన శవం చూసిన భర్త గీతా శవమేనని భావించగా.. పోలీసుల విచారణలో అది పురుషుడి డెడ్ బాడీ అని తేలింది. విచారణ జరిపిన పోలీసులు భరత్, గీతాను అరెస్టు చేశారు

ehatv
Next Story