ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో మధుమతి అనే యూట్యూబర్(Youtuber) అనుమానాస్పద మృతి చెందింది.

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో మధుమతి అనే యూట్యూబర్(Youtuber) అనుమానాస్పద మృతి చెందింది. ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22)కి తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్‌తో(Prathap) వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ కుమార్తెను తీసుకెళ్లి ప్రతాపే ఉరి వేసి చంపేశాడని ఆరోపిస్తున్న మధుమతి తల్లిదండ్రులు. ప్రతాప్‌ను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ తెలుగు యూట్యూబర్ మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. మధుమతి తన అమ్మమ్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా(NTR District)లోని విస్సన్నపేట(Vissannapeta) మండల పరిధిలోని ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి(madhumathi)(22) ఇన్ఫ్లుయెన్సర్‌గా ఉండేది. ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో రీల్స్ చేస్తూ తనకుంటూ ఓ సపరేట్ లక్షల మంది ఫాలోవర్స్‌ను ఆమె సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే మధుమతికి అప్పటికే వివాహం అయిన ప్రతాప్‌ (Prathap)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు వివాహేతర బంధానికి దారి తీసింది. కానీ అనుకోకుండా మధుమతి ఉరి వేసుకొని చనిపోయింది. తమ కుమార్తె ఆత్మహత్యకు ప్రతాప్‌ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మధుమతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story