ప్రతి సంవత్సరము మాత్రమే మారేటువంటి గురువు అతిచారములోకి వచ్చి మూడు రాశుల మీద తన ప్రభావాన్ని చూపుతూ మూడు రాశులలో ఉంటా ఉన్నాడు.

ప్రతి సంవత్సరము మాత్రమే మారేటువంటి గురువు అతిచారములోకి వచ్చి మూడు రాశుల మీద తన ప్రభావాన్ని చూపుతూ మూడు రాశులలో ఉంటా ఉన్నాడు. మిధునం, కర్కాటకం, సింహం. ఇది మనం చూసుకున్నట్లయితే చాలా అరుదుగా కొన్ని వందల సంవత్సరాలలో అరుదుగా సంభవించే చేటువంటి ఆ గ్రహాల విచిత్రమైనటువంటి నడవడిక అని చెప్పవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా ఈ సంవత్సరాన్ని ప్రభావితం చేయబోతా ఉన్నాయి, మరి ఏ విధంగా చేయబోతా ఉన్నాయి, ఈ గురువు అతిచారం ఏం చేస్తా ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి కాలసర్ప యోగం ఏం చేస్తా ఉంది, అలాగే ఆ గురువు కుజుడు కలయిక ఎలాంటి ఫలితాలకు దారితీయబోతా ఉంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ సంవత్సరానికి సంబంధించిన గ్రహచారము గ్రహాల కాంబినేషన్ సంచలనాలకు మారుపేరుగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రజలలో ఆందోళన చాలా అధికంగా ఉండబోతా ఉంది. దిస్ ఇస్, ఫస్ట్ ఎందుకంటే గురువు కమాండ్ చేసేది గట్టిని గట్ అంటే మొత్తం గొంతు నుండి బొడ్డు వరకు వచ్చేటువంటి ఏదైతే ఇది ఉందో, దీన్ని గట్ అంటాం మనం. దీన్ని కమాండ్ చేసేది గురువు ఇట్ ఇస్ కాల్డ్ యంజైటీ డిసార్డర్. ఎవరికైతే ఎక్కువగా ఆ మానసికమైనటువంటి ఆ రిలీజులు ఉంటాయో ఎక్కువగా వైబ్రేట్ అవుతాయో వాళ్ళు యంజైటీ, డిసార్డర్‌కు లోన్ అవుతారు. మామూలుగా అయితే వేరే దేశాలలో ప్రతి చిన్న విషయానికి సైకయాట్రిక్ దగ్గరికి వెళ్తారు. వేణుస్వామి జ్యోతిష్యం.. ఈహా భక్తిలో..!


