స్వామి అయ్యప్ప స్వామి(Ayyappa swamy) కొలువైన శబరిమలకు(Shabarimala) వెళ్లేందుకు భక్తులు ఉవ్విళూరుతుంటారు.

స్వామి అయ్యప్ప స్వామి(Ayyappa swamy) కొలువైన శబరిమలకు(Shabarimala) వెళ్లేందుకు భక్తులు ఉవ్విళూరుతుంటారు. మాల వేసుకోకపోయినా, దీక్ష చేయకపోయినా కొందరు అయ్యప్పను దర్శించుకుంటారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ముందుగా ఆన్‌లైన్‌ వర్చువల్‌ బుకింగ్‌(Virtual booking) చేసుకోవాలని భక్తులకు తెలిపింది. ఇందు కోసం అయ్యప్ప భక్తులు sabarimalaonline.org వెబ్సైట్ కి వెళ్లి రిజిస్టర్ పై క్లిక్ చేసి మీ ఫొటోతో వివరాలు ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్ కు వచ్చిన OTPతో ఖాతా ధ్రువీకరించి దర్శనానికి వెళ్లే రోజును ఎంచుకుని సబ్మిట్ కొడితే వర్చువల్ క్యూ టికెట్ వస్తుంది. రోజుకు 80 వేల మందిని దర్శనానికి అనుమతిస్తారు..

Updated On
Eha Tv

Eha Tv

Next Story