సాధారణంగా పండగలు(Festival), న్యూఇయర్‌కు(New year) కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు(Employee) బోనస్‌(Bonus) లేదా గిఫ్ట్(Gift) ప్యాక్‌లు ఇస్తుంటాయి.
కొన్ని కంపెనీలు కార్లు, ఇతర వస్తువులు ఇస్తుంటారు. తమ ఉద్యోగులకు కార్లు, బైక్‌లు ఇస్తూ ఆశ్చర్యపరిచే కంపెనీలు కొన్ని ఉన్నాయి. కానీ క్రిస్మస్‌(Christmas) పండక్కి తమ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ మహిళకు వచ్చిన గిఫ్ట్‌ ఏంటో చూస్తే ఔరా అనుకుంటారు..

ఓ మహిళా ఉద్యోగికి తను పనిచేస్తున్న ఉద్యోగికి అరుదైన బహుమతి ఇచ్చి ఆశ్చర్యపర్చింది. కాల్చిన బంగాళాదుంపను(Sweet Potato) బహుమతిగా ఇవ్వడంతో మహిళా ఉద్యోగి అమందాకి ఏం చేయాలో తోచలేదు. కాల్చిన బంగాళాదుంపను తీసుకొని పండగ చేసుకోమంది సదరు ఆస్పత్రి. అంతే కాదు ఇంకో షాకింగ్‌ విషయం ఏంటంటే దానికి 15 డాలర్ల కూడా చెల్లించాలట. ఈ విషయాన్ని ఉద్యోగి అమందా(Amanda) ట్విట్టర్‌(Twitter) ద్వారా షేర్‌ చేసుకుంది. ట్విట్టర్‌లో కాల్చిన బంగాళాదుంపల ఫొటోలను కూడా ఉంచింది.

' నేను ఆస్పత్రి పంపించిన బంగాళాదుంపను బహుమతిగా పొందా. దీని విలువు అక్షరాల $15 డాలర్లట అని ఆమె అన్నారు. ఇందుకుగాను తమకు వచ్చే తదుపరి చెక్కుపై ఈ బహుమతి డబ్బులను మినహాయిస్తారని ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్ల స్పందన కోరింది. ఈ ఆస్పత్రిలో నేను పనిచేయాలా.. వద్దా అని ప్రశ్నించింది. కాకుంటే తనకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం ముఖ్యమని అమందా ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఈ బహుమతి చూసి చచ్చిపోవాలనిపిస్తోందని కొందరు కామెంట్‌ చేశారు. కొందరు ఇంత గొప్ప బహుమానమా అని ఆశ్చరపడుతూ కామెంట్‌ చేయగా.. మీ ఆస్పత్రిలో ఫండ్స్‌ లేనందును మీరు కొత్త ఉద్యోగం చూసుకోవాలని ఆమెకు సూచించారు.

Updated On 22 Dec 2023 2:19 AM GMT
Ehatv

Ehatv

Next Story