ఫుడ్ సేఫ్టీపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(National Crime Records Bureau) సర్వే ఆందోళన కలిగిస్తోంది.

ఫుడ్ సేఫ్టీపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(National Crime Records Bureau) సర్వే ఆందోళన కలిగిస్తోంది. కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ(Biryani) బ్రాండ్ దెబ్బతింది.

దేశ వ్యాప్తంగా 19 ప్రధాన నగరాల్లో సర్వే చేయగా కల్తీ ఆహారంలో(Quality Less food) టాప్ ప్లేస్ లో హైదరాబాద్(Hyderabad) నిలిచింది. నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని సర్వేలో వెల్లడి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే తో GHMC ఫుడ్ సేఫ్టీ విభాగం అలర్ట్. మార్పు వచ్చే వరకూ హోటల్స్, రెస్టారెంట్లపై దాడులు కొనసాగించాలని నిర్ణయం.

Updated On
Eha Tv

Eha Tv

Next Story