ఇప్పటి జనరేషన్ లో రకరకాల కారణాల వలన శృగార సమస్యలను ఎదుర్కొంటున్నారు చాలామంది వయసుతో సంబంధంలేకుండా అన్ని వయసుల వారికి ఇప్పుడు ఏదో ఒక రకంగా శృగార సమస్యలు చుట్టుముడుతున్నాయి.. ఇలాంటి సమస్యలను పాలకూరతో తరిమివేయవచ్చు ఎలానో చూద్దాం రండి.

palakura benfits for sex
ఇప్పటి జనరేషన్ లో రకరకాల కారణాల వలన శృగార సమస్యలను ఎదుర్కొంటున్నారు చాలామంది వయసుతో సంబంధంలేకుండా అన్ని వయసుల వారికి ఇప్పుడు ఏదో ఒక రకంగా శృగార సమస్యలు చుట్టుముడుతున్నాయి.. ఇలాంటి సమస్యలను పాలకూరతో తరిమివేయవచ్చు ఎలానో చూద్దాం రండి.
పాలకూర.. ఏదో ఆకుకురలే.. అన్ని కూరల మాదిరిగా .. ఇది కూడా తింటే కళ్ళకు మంచి జరుగుతంది అనుకుంటారు. రోజువారి తిండిలో భాగంగా తినేస్తుంటారు. కాని దీనిలో ఉండే కొన్ని గుణాలు తెలిస్తే.. శృగార ప్రియులు వదిలిపెట్టారు మరి. ఆకుకూరతో శృగార సామర్జ్యంతో పాటు.. సంతానానికి కూడా తోర్పడుతుందీ కూర.
పాలకూర శృంగార లోపాలను దూరం చేస్తుంది. ఈ ఆకులో ఉండే ఫోలిక్ యాసిడ్ పురుషుల్లో వీర్య వృద్ధికి సహాయపడుతుంది. ఇందులో ఫోలిక్ ఆమ్లంతో పాటు విటమిన్ సి, ఐరన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శృంగార సమస్యలను దూరం చేస్తుంది. అంతే కాదు పాలకూరను కూరగా కాకుండా.. ఆకును మిక్సీలో వేసి.. గ్రైండ్ చేసి ఒక గ్లాసు తాగినట్టయితే శృంగార సమస్యలు తొలగిపోతాయి.
పాలకూరతో పాటు మిరపకాయ కూడా శృంగార సమస్యలను దూరం చేస్తుంది. వంటల్లో మీర్చిని చేర్చుకోవడం ద్వారా పురుషుల్లో సంతానోత్పత్తి వృద్ధి చెందుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాని వేసవిలో మిర్చిని మితంగా తీసుకోవాలి. సంతానం లేని వారు పాలకూరతో పాటు మిర్చిని కలిపి తగిన మోతాదులో ఆహారంలో చేర్చుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అలాగే మహిళలు కూడా పాలకూరను తీసుకోవాలి. పాలకూరలో క్లోరిన్, ప్రోటీన్లు, విటమిన్ ఏ, సిలు, ఖనిజ లవణాలు, కాల్షియంలు లభిస్తాయి. దీనిని తినడం వల్ల రక్తహీనతకు చెక్ పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో పాటు అధిక రక్తపోటును తగ్గించి, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. దాంతో ఆరోగయ కరమైన శృంగారం మీ సోంతం అవుతుంది
పాలకూర రసాన్ని తాగడం వల్ల శృంగార సమస్యలే కాదు.. ఆడవారి జుట్టు అందంగా తయారావుతుంది. జుట్టు ధృడంగా, పొడవుగా పెరుగుతుంది. వెంట్రుకలకు అవసరమైన పోషకాలు ఇందులో లభిస్తాయి. శరీరానికి అవసరమైన ఐరన్‌ను పుష్కలంగా అందిస్తుంది. కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మరింకెందుకు ఆలస్యం.. మీ ఆహారంలో పాలకూర శాతాన్ని పెంచండి మరి.


