సుబ్బయ్య హోటల్ సీజ్

తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన పేరు గడించిన సుబ్బయ్య హోటల్‌ను(Subbayya Hotel ) విజయవాడలో(Vijayawada) ఫుడ్‌ సేఫ్టీ అధికారులు(Food saftey officals) సీజ్‌(Seized) చేశారు. ఓ వ్యక్తి భోజనంలో జెర్రి(centipede) కనిపించడమే ఇందుకు కారణం. అదే సమయంలో కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ ఇన్‌ఛార్జ్‌ ఛైర్మన్‌ విజయభారతి ఆ హోటల్‌లో భోజనం చేస్తున్నారు. భోజనంలో జెర్రి రావడంతో ఆమె సీరియస్‌ అయ్యారు. సుబ్బయ్య హోటల్‌ నిర్వాహకులపై మండిపడ్డారు. వెంటనే ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చి తనిఖీలు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారు. వెంటనే హోటల్‌ను సీజ్‌ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story