అమెరికా ఎన్నికల్లో(America elections) డొనాల్డ్‌ ట్రంప్‌(Donald trump) గెలవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) దూసుకుపోతున్నాయి.

అమెరికా ఎన్నికల్లో(America elections) డొనాల్డ్‌ ట్రంప్‌(Donald trump) గెలవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) దూసుకుపోతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్(Sensex) మళ్లీ 80 వేల మార్క్ దాటింది. ఈ క్రమంలో సూచీలు పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్(Nifty) దాదాపు 880 పాయింట్ల వరకు లాభపడింది. ఇక నిఫ్టీ కూడా 250 పాయింట్ల మేర ఇండెక్స్ 24,400 మార్క్ దాటి ట్రేడింగ్ అవుతోంది. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ విజయం ఖరారు కావడంతో ప్రధానంగా దేశీయ ఐటీ కంపెనీల్లో జోష్ కనిపిస్తోంది. ఐటీ కంపెనీల షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి కంపెనీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో నిఫ్టీ ఐటీ సూచీ 3 శాతం మేర లాభపడింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story