ఓ వ్యక్తి తన ప్రైవేట్ పార్ట్‌ను(Private part) కోసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెక్‌ రిపబ్లిక్‌(Czech Republic) దేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తన ప్రైవేట్ పార్ట్‌ను తానే ఎందుకు కోసుకున్నాడోనని వైద్యులు తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు కారణాన్ని కనుగొన్నారు.

ఓ వ్యక్తి తన ప్రైవేట్ పార్ట్‌ను(Private part) కోసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెక్‌ రిపబ్లిక్‌(Czech Republic) దేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తన ప్రైవేట్ పార్ట్‌ను తానే ఎందుకు కోసుకున్నాడోనని వైద్యులు తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు కారణాన్ని కనుగొన్నారు. అతను అరుదైన మెదడు వాపు వ్యాధితో బాధపడుతున్నాడు అని తెలిసింది. ఈ వ్యాధి శాస్త్రీయ నామం టిక్‌ బోర్న్‌ ఎన్సెపాలిటిస్(Tick-borne encephalitis). ఈ వ్యాధి వల్ల మెంటల్‌గా, సైకలాజకిల్‌ సమస్యలతో ఇలాంటి విపరీతమైన ఆలోచనలు వస్తాయని కనుగొన్నారు. సైకలాజికల్‌ సమస్యలే ఇందుకు కారణమని వైద్యులు తెలిపారు.

Updated On 5 Jan 2024 7:05 AM GMT
Ehatv

Ehatv

Next Story