అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachal Pradesh) భారత్‌(India)లో అంతర్భాగమనేని అమెరికా(America) వెల్లడించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను తమ దేశాన్ని భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా (జాంగ్నాన్) అభివర్ణిస్తున్న చైనా అది తమ భూభాగమేనంటూ ఆ దేశ సైన్యం ఇటీవల ప్రకటన విడుదల చేసిన విషయం మనకు తెల్సిందే.

అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachal Pradesh) భారత్‌(India)లో అంతర్భాగమనేని అమెరికా(America) వెల్లడించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను తమ దేశాన్ని భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా (జాంగ్నాన్) అభివర్ణిస్తున్న చైనా అది తమ భూభాగమేనంటూ ఆ దేశ సైన్యం ఇటీవల ప్రకటన విడుదల చేసిన విషయం మనకు తెల్సిందే.ఈ క్రమంలో అమెరికా ఈ వివాదంపై స్పందించింది. అరుణాచల్‌ప్రదేశ్‌ అంతర్భాగంగా వాషింగ్టన్‌ గుర్తిస్తుందని ఆ దేశ రక్షణశాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ ప్రకటించారు. వాస్తవాధీనరేఖ అవతల ఆక్రమణలకు పాల్పడేందుకు సైన్యం లేదా పౌరులు ప్రయత్నిస్తే తాము తీవ్రంగా ఖండిస్తామని తెలిపింది.

Updated On 21 March 2024 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story