H1B Visa : H1B వీసాకు లక్ష డాలర్లు కట్టాల్సిందేనా.. రాహుల్‌రెడ్డి ఏం చెప్పారంటే..!
H1B వీసాకు లక్ష డాలర్లు పేచేయాలన్నదానిపై ఇమ్మిగ్రేషన్ ఎక్స్‌పర్ట్ రాహుల్‌రెడ్డి వివరించారు.

H1B వీసాకు లక్ష డాలర్లు పేచేయాలన్నదానిపై ఇమ్మిగ్రేషన్ ఎక్స్‌పర్ట్ రాహుల్‌రెడ్డి వివరించారు. లక్ష డాలర్ అన్నది బయట దేశస్తులకే.. బయట దేశం నుంచి వచ్చే వాళ్ళకే వర్తిస్తుంది. యుఎస్ లో ఉన్న వాళ్ళకు లక్ష డాలర్లు విధించేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ కు అథారిటీ లేదు. కాబట్టి ఈ లక్ష డాలర్లు అన్నది వాళ్ళకి అప్లికబుల్ కాదు. కాకపోతే ఇదివరకు వీళ్ళు లాటరీ ద్వారా పోయేది, ఎఫ్1 వాళ్ళు ఇదివరకు లాటరీ ద్వారా పోతే వాళ్ళకి ఏందంటే ఎఫ్1 స్టూడెంట్ వీసా వాళ్ళకు ఒక ఏడాది ఓపిటి వస్తది. ఫస్ట్ టైం ఓపిటి వచ్చినప్పుడు కంపెనీ H1B ఫైల్ చేస్తదో ఫైల్ చేయదో మనకు తెలవదు. సెకండ్ టైం నార్మల్ గా ఫైల్ చేస్తారు. కొన్ని కంపెనీస్ ఫస్ట్ టైమే ఫైల్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీస్ ఫస్ట్ టైమే ఫైల్ చేస్తాయి. వీళ్ళకు ఫస్ట్ టైం నార్మల్ గా H1B ఫైల్ చేయడం కష్టమైతుంది. సెకండ్ ఇయర్ లో ఫైల్ చేస్తారు రాలేదు, థర్డ్ ఇయర్ లో రాలేదు ఇట్లా ఉంటది. అన్నట్టు ఇట్లా రాకుండే, ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు గనుక ఈ లక్ష డాలర్లు గనుక ఎంప్లాయ్మెంట్ అయితే ఇప్పుడు పోయే స్టూడెంట్స్ కి మాత్రం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి H1B ఈజీగా వస్తుంది. ఎందుకంటే బయట దేశస్తుల నుంచి ఎవ్వరు కూడా కాంపీట్ చేయరు కాబట్టి ఒకవేళ చేసిన ఇదివరకు 100 మంది అయితే ఇప్పుడు ఇద్దరే వస్తారు అంతకన్నా ఎక్కువ రారు. ఎవడో ఎవడిస్తాడు లక్ష డాలర్లు ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇచ్చిన తర్వాత వాని ఒక ఎంప్లాయి పట్టుకొచ్చిండు, ఎంప్లాయి దగ్గర నుంచి అడగరాదు. హోల్డ్ చేసుకొని కాంటాక్ట్ చేయడానికి కూడా లేదు. పూర్తి వివరాలు ఈ వీడియోలో..!
- JournalistYNRImmigrationExpertRahulReddyDonaldTrumpH1BVisaUSImmigrationVisaInterviewWorkVisaImmigrationNewsImmigrationPolicyUSPoliticsH1BCost100KVisaOneLakhDollarsImmigrationUpdatesTrendingNowYNRYNRInterviewsTrumpNewsTrump2025TrumpDecisionsTrumpUpdatesH1B2025USVisaIndiansInUSATechWorkersIndianITNRIH1BCommunityehatv
