బ్రెజిల్‌లోని మినాస్ జెరైస్ రాష్ట్రంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది .19 ఏళ్ల అమ్మాయి ఒకే రోజు ఇద్దరు వేర్వేరు పురుషులతో శారీరకంగా కలిసింది.

బ్రెజిల్‌లోని మినాస్ జెరైస్ రాష్ట్రంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది .19 ఏళ్ల అమ్మాయి ఒకే రోజు ఇద్దరు వేర్వేరు పురుషులతో శారీరకంగా కలిసింది. తర్వాత ఆమె గర్భవతి అయింది. 9 నెలల తర్వాత కవలలకు జన్మనిచ్చింది. కానీ DNA టెస్ట్ చేసించగా ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఇద్దరు పిల్లలలో ఒకరికి ఒక వ్యక్తి తండ్రి, మరొకరికి మరొక వ్యక్తి తండ్రి అని నిర్ధారణ అయింది. ఈ అరుదైన పరిస్థితిని Heteropaternal Superfecundation అంటారు. అంటే, ఒకే ఒవ్యులేషన్ సైకిల్‌లో రెండు అండాలు విడుదలై, వాటిని ఇద్దరు వేర్వేరు పురుషుల వీర్యకణాలు ఫర్టిలైజ్ కావడం జరిగింది. ఇది కవలలలో చాలా చాలా అరుదుగా అంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం 10–20 కేసులు మాత్రమే రికార్డు అయ్యాయి. ఈ కేసు బ్రెజిలియన్ మీడియాలో బాగా వైరల్ అయింది. వైద్య జర్నల్స్‌లో కూడా పబ్లిష్ అయింది. కానీ చాలా అరుదైన జన్యుశాస్త్ర సంఘటన.

Updated On
ehatv

ehatv

Next Story