నాతో ఓరల్‌ సెక్స్‌ చేయించుకుంది

అమెరికాలో(america) ఓ మహిళా సెనేటేర్‌ మేరీ ఆల్వరాడో గిల్(senator Marie Alvarado-Gil) తన దగ్గర పనిచేసే స్టాఫ్‌ చీప్‌ చాడ్‌ కాండిట్ అనే వ్యక్తిని లైంగికంగా(Sexual harrasment) వేధించిందన్న ఆరోపణలతో మహిళా సెనేటర్‌పై ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఉండాలంటే తనతో అసహజ శృంగారం చేయాలని బలవంతపెట్టిందని కోర్టుకు ఎక్కాడు. తనతో చాలా సార్లు ఓరల్‌గా సెక్స్‌ చేయించుకుందని, దాని వల్ల తన ఆరోగ్యం దెబ్బతిందని, వెన్ను నొప్పి, మూడు డిస్క్‌లకు హెర్నియా వచ్చిందని చెప్తూ పిటిషన్‌తో పాటు వైద్య రిపోర్టులను జత చేశాడు. ఓ సారి కారులో ప్రయాణిస్తుండగా దారిలో తాను వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చేలోపు సెనేటర్ తన ప్యాంటు విప్పి నీ నిజాయితీని నిరూపించుకోవాలని ఆదేశించందన్నారు. ఓరల్‌గా సెక్స్‌ చేయాలని బలవంతపెట్టేదని, కారులో స్థలం సరిపోకపోవడంతో వెన్నెముక భాగంలో గాయమై సియాటికాకు దారి తీసిందని కూడా స్పష్టం పేర్కొన్నారు. ఆరోగ్యరీత్యా తాను తప్పుకుంటున్నట్లు చెప్తే క్రమశిక్షణాచర్యలు తీసుకుంటానని నోటీసులు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. అయితే చాడ్‌ కాండిట్ ఆరోపణలు మేరీ తరపు న్యాయవాది ఖండించారు. డబ్బు కోసమే ఇలాంటి నీచ ఆరోపణలు చేస్తున్నాడని, కోర్టులో ఈ విషయం తేల్చుకుంటామని సెనేటర్‌ తరపు న్యాయవాది తెలిపారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story