Sydney Beach Couple : మీ దుంపతెగా.. బీచ్‌లోనే సెక్స్‌ దుకాణం పెట్టిన ఓ జంట

ఆదివారం రాత్రి(Sunday night) ఆస్ట్రేలియా(Australia) సిడ్నీలోని(Sydney) కూగీ బీచ్‌లో(Kugi beach) ఒక జంట లైంగిక చర్యలో(Sexual involvement) పాల్గొనడం కెమెరాకు చిక్కడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. స్థానికుడు ఈ జంట సెక్స్‌ చేస్తుండగా స్థానికుడు తన ఫోన్‌లో చిత్రీకరించాడు. రద్దీగా ఉండే బీచ్‌లో ఈ జంట అసభ్య ప్రవర్తనను అక్కడి నుంచి వెళ్లేవారంతా చూశారు. సోషల్ మీడియాలో కనిపించిన ఈ వీడియో, ఆ జంట తమ లైంగిక కార్యకలాపాలను ముగించిన తర్వాత తాపీగా బట్టలు వేసుకొని ఆ జంట నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఆ వ్యక్తి దుస్తులు ధరించడానికి కష్టపడుతుండగా ఒకరు సాయం కూడా చేశారు. ప్రముఖ బీచ్‌లో ఇటువంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. పబ్లిక్ డిస్‌ప్లే గురించి పోలీసులకు ఇంకా అధికారిక ఫిర్యాదులు అందలేదు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story