అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(america presidant elections) ఓ ట్రాన్స్ జెండర్(Transgender) చరిత్ర సృష్టించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(america presidant elections) ఓ ట్రాన్స్ జెండర్(Transgender) చరిత్ర సృష్టించారు. సెనేట్(senet) కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారి అధికారికంగా సెనేట్ లోకి అడుగుపెట్టనున్న ట్రాన్స్ జెండర్ గా రికార్డులకెక్కారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున డెలావర్ నుంచి సెనేట్ కు పోటీ చేసిన సారా మెక్ బ్రైడ్ ఈ ఘనత సాధించారు. ఓటర్లు ఆమెకు పట్టం కట్టారు. మూడింట రెండొంతుల మంది ఓటర్లు ఆమెకే ఓటేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story