ఓ కుక్కకు (Dog) ఆకలేసింది. దీంతో కిచెన్‌లో దాచి ఉంచిన 4 వేల డాలర్లను తినేసింది. పెన్సిల్వేనియాలో (Pennsylvania) ఓ వ్యక్తి కాంట్రాక్టర్‌కు ఇవ్వడానికి కవర్‌లో ఉంచిన డబ్బును ఆయన పెంచుకుంటున్న గోల్డెన్‌డూడుల్ (Goldendoodle) రకం కుక్క సెసిల్ నమిలి తినేసింది

ఓ కుక్కకు (Dog) ఆకలేసింది. దీంతో కిచెన్‌లో దాచి ఉంచిన 4 వేల డాలర్లను తినేసింది. పెన్సిల్వేనియాలో (Pennsylvania) ఓ వ్యక్తి కాంట్రాక్టర్‌కు ఇవ్వడానికి కవర్‌లో ఉంచిన డబ్బును ఆయన పెంచుకుంటున్న గోల్డెన్‌డూడుల్ (Goldendoodle) రకం కుక్క సెసిల్ నమిలి తినేసింది. తమ ఇంటికి కంచె వేసేందుకు కాంట్రాక్టర్‌కు క్లేటన్‌లా, క్యారీలు 4 వేల డాలర్ల ఇచ్చేందుకు దాచుకున్నారు. ఈ నగదును కిచెన్‌లో పెట్టిన అరగంట తర్వాత వచ్చి చూస్తే వారు పెంచుకుంటున్న కుక్క ఆ కరెన్సీ (Currency) నోట్లను తినడం చూసి ఆశ్చర్యపోయారు. అది తినగా వదిలేసిన ముక్కలను పేర్చగా కేవలం 450 డాలర్లను రికవరీ చేయగలిగారు.

Updated On 5 Jan 2024 11:16 PM GMT
Ehatv

Ehatv

Next Story