EVM లను మానిపులైట్ చేయడానికి సంబంధించిన ఆధారాలు మా కార్యాలయం సంపాదించింది అన్నారు.

EVM లను మానిపులైట్ చేయడానికి సంబంధించిన ఆధారాలు మా కార్యాలయం సంపాదించింది అన్నారు.

ఉలిక్కిపడ్డ మన కేంద్ర ఎన్నికల సంఘం

మన దేశంలో AP మొదులుకొని నిన్న ఢిల్లీ ఎన్నికల వరకు EVM లలో గోల్ మాల్ జరుగుతుంది.

ఇవిగో ఆధారాలు అంటూ ఎంతో మంది ఎంత మొత్తుకున్నా స్పందించని EC ఈ అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ కామెంట్లపై వెంటనే స్పందించింది..

తులసి గబ్బర్ (Tulasi Gabbard) టీమ్ EC ఎదురుగా ఆధారాలుతో సహా అమెరికా కార్యాలయంలో సాక్షాలతో చూపించింది వారి టీమ్..

మా దేశంలో EVMలు ఫూల్ ప్రూఫ్ క్యాలిక్యులేటర్లులా పనిచేస్తాయి ఎవరూ హ్యాకింగ్ చేయలేరు.. ఎన్నికల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తాం సుప్రీంకోర్టు కూడా సర్టిఫై చేసింది అంటూ EC చెప్పుకొచ్చారు.

ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కౌటింగ్ కి గంట ముందు వరకు ఎప్పుడైనా హ్యాకింగ్ చేయవచ్చు అంత మన చేతుల్లోనే ఉంటుంది గత మూడేళ్లలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయాయి.

ఇంతకు ముందు కూడా ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ (Elon Musk) EVM లను హ్యాక్ చేయొచ్చు కావాలంటే చేసి చూపిస్తాను అన్నప్పుడు కూడా ఇలాగే స్పందించారు.

భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ దీనిని సీరియస్ గా తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది.

Updated On
ehatv

ehatv

Next Story