H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన US పలు మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే.

H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన US పలు మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కీలక రంగాలకు ఊరటనిచ్చింది. ఇది డాక్టర్లు, ఫిజీషియన్లకూ వర్తించే అవకాశముంది. వైద్య, ఆరోగ్య పరిశోధనలు, రక్షణ, జాతీయ భద్రత, ఇంధనం, విమానయానం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పనిచేసేవారికి మినహాయింపునిచ్చింది. వీటిలో నిపుణులకు ప్రత్యామ్నాయం కష్టమనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ehatv

ehatv

Next Story