సింగపూర్‌ ఆస్పత్రిలో పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు కోలుకుంటున్నారు.

సింగపూర్‌ ఆస్పత్రిలో పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు కోలుకుంటున్నారు. పవన్ కల్యాణ్( Pawan Kalyan ) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) పవనోవిచ్ సింగపూర్‌(Singapore)లో చదువుతున్న స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ విషయం తెల్సిందే. ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు మరియు కాళ్లకు గాయాలు కాగా, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. దీంతో హుటాహుటిన పవన్‌ కల్యాణ్‌ను సింగపూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. సింగపూర్‌లోనే ఉంటూ కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పవన్‌ కల్యాణ్‌

Updated On
ehatv

ehatv

Next Story